మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దిమ్మదుర్తిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
Share:

సారాంశం
మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
#సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి#దిమ్మదుర్తి#మామడ మండలం#గౌడ సంఘం#Sardar Sarvai Pappa Goud Jayanthi#Dimmathurthi#Community Celebrations#Telangana Events